థాయ్లాండ్లో లూథ్రా బద్రర్స్ అరెస్ట్.. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రధాన నిందితులు

న్యూఢిల్లీ: గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌ అగ్ని ప్రమాద ఘటనలో ప్రధాన నిందితులు, క్లబ్‌‌‌‌‌‌‌‌ ఓనర్లు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్‌‌‌‌‌‌‌‌పోర్టులు స్వాధీనం చేసుకొని సంకెళ్లు వేశారు.