Bigg Boss Telugu 9: 'ఆ ప్రైజ్ మనీ ఇంకొకరిది' అని డిసైడ్ అయిపోయావా? తనూజకు నాగార్జున షాకింగ్ పరీక్ష!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకోవడంతో హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రాండ్ ఫినాలేకి కేవలం ఒకే వారం మిగిలి ఉన్న ఈ కీలక సమయంలో, హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ప్రకటించి హౌస్ మేట్స్‌కి , ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో ఫినాలే ఫీవర్ మొదలైంది,