kumaram bheem asifabad-విధులను నిర్లక్ష్యం చేయొద్దు

ఎన్నికల సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయొద్దని సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా అన్నారు. సిర్పూర్‌(టి) మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ భూపాలపట్నం ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడత పోలింగ్‌కు సిబ్బంది శనివారం తరలి వెళ్లారు.