ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన

తాండూర్‌లోని ఎన్నికల సా మగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పరి శీలించారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రితో త రలి వెళ్లారు.