సీఐని మాట్లాడుతున్న.. రూ.20 వేలు ఫోన్పే చెయ్యి..సైబర్ చీటర్ చేతిలో మోసపోయిన పెట్రోల్ బంక్ మేనేజర్

కీసర, వెలుగు: సీఐ పేరుతో ఫోన్​ చేసి పెట్రోల్​ బంక్​ మేనేజర్​ వద్ద ఓ సైబర్​ చీటర్​ డబ్బులు కొట్టేశాడు. కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బోగారం వై ఎస్ ఆర్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో హనుమంత్ రావు మేనేజర్​గా పనిచేస్తున్నారు.