ఢిల్లీలో ఎయిర్ ఎమర్జేన్సీ.. స్కూళ్లలో హైబ్రిడ్ మోడ్‌లో తరగతులు

జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకరమైన(Severe) స్థాయికి చేరుకుంది.ఈ నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.