మొరాకోలో కుప్పకూలిన రెండు బిల్డింగులు.. 19 మంది మృతి

మొరాకోలోని ఫెజ్‌‎లో మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. అల్-మస్తక్బల్ ఏరియాలో పక్కపక్కనే ఉన్న రెండు నాలుగంతస్తుల బిల్డింగులు ఒక్కసారిగా కుప్పకూలాయి.