మరో చిచ్చు రాజేసిన ట్రంప్.. యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు.. ‘నాటో నన్ను డాడీ అంటుంది’

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వలసల విషయంలో, ఉక్రెయిన్ యుద్ధంలో వారి వైఖరిని తప్పుబట్టారు. నాటో కూటమిని తనను డాడీ అని పిలుస్తుందన్నారు. రక్షణ వ్యయంపై గొప్పలు చెప్పే యూరోపియన్ దేశాలు.. ఉక్రెయిన్‌ను యుద్ధంలో అవసరమైన సహాయం అందించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అలానే జెలెన్‌స్కీ ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని సూచించారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-యూరప్ సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయి.