ఐబొమ్మ రవి కేసులో... కస్టడీ రివిజన్ పిటిషన్పై తీర్పు వాయిదా

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. గతంలో ఒక కేసులో 8 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ తీసుకొని విచారించారు.