బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఈ నెల 14న రెండో విడత పంచాయతీ పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం వేమనపల్లి మండల కేంద్రంలోని పోలింగ్మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయన తనిఖీ చేశారు.