హైదరాబాద్‌కు చేరుకున్న మెస్సీ.. నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌కు పయనం

గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్‌లో పర్యటిస్తోన్న ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం (డిసెంబర్ 13) ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది.