Hyderabad: కాసేపట్లో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ ఫుడ్‌బాల్ మ్యాచ్.. మినెట్ టూ మినెట్ పూర్తి వివరాలు ఇవే

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా అర్జెంటీనా ఫుడ్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మెస్సీకి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి. రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ.