తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేశారు.శనివారం ( డిసెంబర్​ 13) విఐపి విరామ సమయంలో రజనీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.