పోలింగ్ స్టాఫ్ వద్ద హ్యాండ్బుక్ తప్పనిసరి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాఫ్​ ప్రతి అనుమానాన్ని హ్యాండ్​బుక్ చదివి క్లారిఫై చేసుకోవాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. సొంత నిర్ణయాలు వివాదాలకు కారణమవుతాయన్నారు.