Andhra Pradesh: మెడ నొప్పి.. డాక్టరమ్మ జీవితాన్నే మార్చేసింది.. ఎలాగో తెలిస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు..

మెడ నొప్పి, వెన్ను నొప్పి... ఆ డాక్టర్ జీవితాన్ని మలుపు తిప్పాయి. అవే ఆమెను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. ఎంతో కీర్తి ప్రతిష్టలను సాధించిపెట్టాయి..ఎలాగో తెలుసుకోవాలంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందన రాజారాం కథ చదవాల్సిందే.. చందన 2012 - 15లో కర్నూలు మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీసియా చేస్తున్న సమయంలో..