Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్‌, మంగళూరు సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.