Shashi Tharoor: శశిథరూర్‌కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం లేదన్న ఎంపీ

హై రేంజ్ రూరల్ డవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌ఆర్‌డీఎస్) అనే సంస్థ 'ది వీర్ సర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డ్ -2025'ను నెలకొల్పింది. తొలి అవార్డు గ్రహీతగా శశిథరూర్ పేరును ప్రకటించింది.