Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి
ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.