కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి మూడోసారి శశి థరూర్ గైర్హాజరు

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మూడోసారి పార్టీ మీటింగ్కు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. అయితే, ఆయన ముందుగానే తన గైర్హాజరీ గురించి అధిష్టానానికి సమాచారం అందించారని పార్టీ వర్గాలు తెలిపాయి.