ఎన్నికేదైనా.. యాదాద్రినే టాప్!..తొలి విడత పంచాయతీ పోలింగ్ లో ప్రథమ స్థానం
యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ.. ఇలా.. ఏ ఎన్నికలైనా యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ లో నిలుస్తోంది. తాజాగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లా ఓటర్లు చైతన్యం చూపారు