గ్లోబల్ ఎకానమిక్ హబ్‌గా విశాఖ రీజియన్..! 9 జిల్లాలతో పరిధి, శాఖల వారీగా యాక్షన్ ప్లాన్..!

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్ ను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఇలా 3 ఎకనమిక్ రీజియన్లు గా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.