రాష్ట్ర సెక్రటేరియెట్లో సోలార్ పార్కింగ్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీన శంకుస్థాపన భూమిపూజ చేయనున్నారు. నిర్మాణానికి ప్రభుత్వం రూ.17 కోట్లు మంజూరు చేసింది. సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ విభాగాల్లో వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని కవర్ చేసే సోలార్ -ప్యానెల్ పైకప్పు నిర్మాణం చేపట్టనున్నారు.