Sunil Gavaskar: గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.