ఇదే కొనసాగితే, మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది.. పుతిన్‌కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్!

రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది సైనిక సిబ్బంది ఉన్నారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్ వివాదంలో జరిగిన మరణాలకు ఆయన సంతాపం తెలిపారు.