మెస్సీ మ్యాచ్కు టైట్ సెక్యూరిటీ.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ శివధర్రెడ్డి

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​స్టేడియంలో ఈ నెల13న జరగనున్న సీఎం రేవంత్​రెడ్డి, మెస్సీ టీమ్​ల ఫ్రెండ్లీ ఫుట్​బాల్​మ్యాచ్​కు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్​రెడ్డి ఆదేశించారు.