పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాల్లో గ్రామీణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని, అందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. గ్రామాల్లో పార్టీ క్రమేణా బలపడుతోందని, పల్లె జనం బీజేపీ వైపు చూస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.