కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విత్తన బిల్లు వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బిల్లును పక్కనపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘాలు, నిపుణలు, రాజకీయపార్టీలతో చర్చించిన అనంతరం ముందుకు వెళ్లాలని సూచించారు.