రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 14న జరిగే పోలింగ్ ప్రక్రియ ముగింపు సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరుగనున్న రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం నిబంధన అమలులో ఉంటుందని, ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాల్లో నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.