Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. అధికారికంగా ప్రకటన..

ఏపీలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ, వైదిక పండితులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం.. ఈ ముహూర్తాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకూ పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టనుంది.