Paka Suresh: కడప కొత్త మేయర్‌పై ఫ్లెక్సీల కలకలం

కడప కొత్త మేయర్ పాకా సురేష్‌కు వ్యతిరేకంగా నగరంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మన కడపకు ఇదేం కర్మ.. సిగ్గు సిగ్గు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.