యాసంగి సీజన్ లో..ఆర్డీఎస్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే!

యాసంగి సీజన్ లో ఆర్డీఎస్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని పొలాలకు వారబందీ పద్ధతిలో యాసంగి సీజన్ లో పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు.