ఏడేండ్లుగా సాగుతున్న ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు .. 2018లో రూ.425 కోట్లతో వర్క్స్ స్టార్ట్
ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారి ప్రయాణికుల ఓపికకు పరీక్ష పెడుతున్నది. రోడ్డంతా పాత్ హోల్స్తో నిండిపోయాయి. ప్రతీ రోజు వెలువడే దుమ్ము, ధూళితో ప్రజలు నరకం చూస్తున్నారు.