Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై ఛార్జిషీట్ దాఖలు.. ఏముందంటే..!

సింగపూర్‌లో మృతిచెందిన గాయకుడు జుబీన్ గార్గ్ కేసులో అస్సాం పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. 3,500 పేజీల ఛార్జిషీటును సిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఏడుగురు నిందితులు కస్టడీలో ఉన్నట్లుగా పేర్కొంది.