సైన్స్ ఫెయిర్ విజయవంతానికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని పిలుపునిచ్చారు. ఈనెల 20, 21 తేదీల్లో బల్లెపల్లి ఎస్ఎఫ్ ఎస్ హైస్కూల్ లో జరిగే సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ల, సభ్యులతో శుక్రవారం సైన్స్ మ్యూజియంలోని సెమినార్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశం