సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాలేజీలకు మంచి రోజులొచ్చాయని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యను గాలికొదిలేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతోందని చెప్పారు.