కాల భైరవ స్వామికి మంత్రి దామోదర పూజలు

రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని కాల భైరవ స్వామికి శుక్రవారం కుటుంబీకులతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ సిబ్బంది మంత్రికి ఘన స్వాగతం పలికారు.