అది రాజకీయం కాదు.. వ్యక్తిగతం : డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌ శుక్రవారం ఎమ్మెల్యేలతో రాజకీయ విందు సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. బెళగావి శివార్లలో ఎమ్మెల్యేలతో జరిగినట్లు చెబుతున్న డిన్నర్‌‌‌‌ మీట్‌‌ గురించి ఆయన శనివారం మీడియాకు వివరణ ఇచ్చారు.