Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీ పుట్టిన రోజు.. స్పెషల్ బర్త్‌డే విషెష్ తెలిపిన ప్రధాని మోదీ..

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.