డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్స్ కేసు..చిట్యాల ఎంపీడీవో పై సస్పెన్షన్ వేటు

చిన్న కాపర్తిలో సర్పంచ్ ఓట్ల పోలింగ్ స్లిప్స్ డ్రైనేజీలో కనిపించడంతో ఎలక్షన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవోతో పాటు పోలింగ్ ఆఫీసర్స్ పై సస్పెన్షన్ వేటుపడింది.