డిసెంబర్ 15న రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసి ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు.