యాసంగిలో మక్కల జోరు ఇప్పటికే 3.29లక్షల ఎకరాల్లో సాగు

యాసంగిలో మక్కల సాగు జోరందుకుంటున్నది. ఈ సారి యాసంగిలో మక్కల సాగు భారీగా పెరిగిపోయి సాధారణ సాగును మించిపోయే అవకాశం ఉందని అగ్రిఎక్స్​పర్ట్స్ అంటున్నారు. యాసంగి సాగులో ఇప్పటి వరకు అన్ని రకాల పంటలు కలిపి 7.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.