మా ప్రభుత్వ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం : మహేశ్ గౌడ్

ప్రజా ప్రభుత్వ పనితీరుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘రెండేండ్లుగా ప్రజా పాలనలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు.