అక్కాచెల్లి, అన్నాతమ్ముడి సవాల్‌‌‌‌‌‌‌‌.. ఆసిఫాబాద్ జిల్లా గడలపల్లి.. సుంగాపూర్ పంచాయితీల్లో ఎన్నికల హడావిడి

తిర్యాణి, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిర్యాణి మండలంలో అక్కాచెల్లి, అన్నదమ్ముల మధ్య గ్రామ పంచాయతీ పోరు నడుస్తోంది.