పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. ములుగు జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పు

ములుగు, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ ములుగు జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్ వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం తీర్చు ఇచ్చారు.