శరద్ పవార్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. బుధవారం పవార్ నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.