Tirumala News: శ్రీవారికి కాసుల వర్షం.. నవంబర్‌లో తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. గత జనవరి నుంచి డిసెంబర్ నెల ఇప్పటి దాకా భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నట్లే వెంకన్న హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.