ఢిల్లీ లో డిసెంబర్ 11న పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ!

సీఎం రేవంత్ ​రెడ్డి గురువా రం కాంగ్రెస్ పెద్దలను కలువనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్​కు చేరుకొని.. వారితో భేటీ కానున్నారు.