సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో నకిలీ కుల సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. కొమ్మిబండా తండాకు చెందిన నూనావత్ నరేశ్ భార్య రాజ్యలక్ష్మి బీసీ కులానికి చెందిన మహిళ కాగా, ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేశారు. కులాంతర వివాహం చేసుకుందని ఈ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.