లెక్క తేలింది..రాష్ట్రవ్యాప్తంగా 3 విడతల్లో 1,205 పంచాయతీలు ఏకగ్రీవం

రాష్ట్రంలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి, రెండో, మూడో విడత బరిలో నిలిచే సర్పంచ్, వార్డు సభ్యుల లెక్క తేలింది.