ఎన్నికల టైంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, లేదంటే ఆటోలను నిరవధికంగా బంద్ పెడ్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ హెచ్చరించింది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసును ముట్టడించి ధర్నా చేశారు.